లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 4: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 18:2

మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొనివచ్చెను.