లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 40: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 31:9

దహనబలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను

1రాజులు 7:38

తరువాత అతడు పది యిత్తడి తొట్లను చేసెను; ప్రతి తొట్టి యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు; ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను.