లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 5: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 5:6

ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను

నిర్గమకాండము 5:11

మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.

ఎజ్రా 3:4

మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.

యోబు 39:7

పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.