లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 6: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 46:11

లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

సంఖ్యాకాండము 3:18

గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.

1దినవృత్తాంతములు 6:17

గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.

1దినవృత్తాంతములు 23:7

లద్దాను కుమారులు ముగ్గురు;

యెహోషువ 21:6

ఇశ్శాఖారు గోత్రికులనుండియు, ఆషేరు గోత్రికులనుండియు, నఫ్తాలి గోత్రికులనుండియు, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపువారినుండియు చీట్లవలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు.