లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 17: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 16:15
తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.