లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 19: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి"
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 19:23
యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారియొద్దకు బయలు వెళ్లినా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి.