లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 26: 16

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబీమెలెకు నీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 1:9

అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.

ఆదికాండము 20:2

అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.

ఆదికాండము 26:27

ఇస్సాకు మీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నాయొద్దకు వచ్చియున్నారని వారినడుగగా

మార్కు 5:17

తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.