లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 4: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 5:21

హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

ఆదికాండము 36:2

ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను,

ఆదికాండము 5:25

మెతూషెల నూటఎనుబది యేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.