లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 46: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 46:27

ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.