లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 9: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసిన దానిని తెలిసికొని"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 5:29

భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మనచేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను