లేఖనాలను అన్వేషించండి

యోబు 21: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" దేశమున సంచరించువారిని మీరడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్టలేదా?"

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 129:8

దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు.

యోబు 12:7

అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.