లేఖనాలను
అన్వేషించండి
యోబు 35: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 34:8
అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.
సామెతలు 13:20
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
యోబు 32:17
నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను నేనును నా తాత్పర్యము తెలిపెదను.
యోబు 33:12
ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.