లేఖనాలను అన్వేషించండి

యోబు 38: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 37:10

దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.

యోబు 41:32

అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.

కీర్తనలు 147:17

ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?