లేఖనాలను అన్వేషించండి

యోహాను 13: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 42:1

ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.

మత్తయి 26:22

అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా, నేనా? అని ఆయననడుగగా

మార్కు 14:19

వారు దుఃఖపడి నేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.

లూకా 22:23

వారుఈ పనిని చేయబోవువాడెవరో అని తమలోతాము అడుగుకొనసాగిరి.

ఆదికాండము 37:3

మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.