లేఖనాలను
అన్వేషించండి
యోహాను 19: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 12:46
మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొనిపోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు.
1రాజులు 18:33
కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను
లూకా 8:53
ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి.