లేఖనాలను అన్వేషించండి

యోహాను 21: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 24:42

వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి.

లూకా 24:43

ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.

అపోస్తలులకార్యములు 10:41

ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.