లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 12: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" లష్షారోను రాజు, మాదోను రాజు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 19:30
ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
1సమూయేలు 4:1
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.
యెషయా 33:9
దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి.