లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 16: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 17:14

అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతోమా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా