లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 1: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 11:8
అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేల మందియు అయిరి.