లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 10: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 11:26

ఇశ్రాయేలీయులు హెప్బోను లోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరుల లోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు?