లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 10: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 10:8
వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.
2సమూయేలు 20:26
సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు