లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 11: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 3:31

అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.

2దినవృత్తాంతములు 27:5

అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.