లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 6: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 4:35
మరియు సమాధాన బలిపశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.
సంఖ్యాకాండము 18:27
మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షలతొట్టి ఫలమువలెను ఎంచవలెను.