లేఖనాలను
అన్వేషించండి
మార్కు 3: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారెవరనగా ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను"
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 10:1
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికారమిచ్చెను.