లేఖనాలను
అన్వేషించండి
మార్కు 5: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచు వచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మార్కు 10:23
అప్పుడు యేసు చుట్టు చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను.