లేఖనాలను
అన్వేషించండి
మార్కు 8: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
మత్తయి 15:39
తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.