లేఖనాలను అన్వేషించండి

మార్కు 9: 46

క్రాస్-రిఫరెన్స్‌లు

" రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు."

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 9:43

నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము;

మార్కు 9:44

నీవు రెండుచేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.