లేఖనాలను అన్వేషించండి

మత్తయి 22: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 20:24

దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి.