లేఖనాలను అన్వేషించండి

మత్తయి 22: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 32:15

వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.

మత్తయి 22:16

బోధకుడా, నీవు సత్యవంతుడవైయుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.