లేఖనాలను అన్వేషించండి

సామెతలు 12: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 13:7

ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనము గలవారు కలరు.

లూకా 14:11

తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.