లేఖనాలను
అన్వేషించండి
రోమీయులకు 7: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది."
సంబంధిత రిఫరెన్స్‌లు
రోమీయులకు 7:17
కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
యోహాను 13:10
యేసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.
రోమీయులకు 7:15
ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.
రోమీయులకు 8:1
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.