లేఖనాలను
అన్వేషించండి
రూతు 1: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతో కూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్లుచుండగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
2రాజులు 8:3
అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటినిగూర్చియు భూమినిగూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.
నిర్గమకాండము 18:27
తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.