లేఖనాలను అన్వేషించండి

రూతు 2: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారీ, అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడకపోవుట మంచిదనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 27:10

నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి,