లేఖనాలను అన్వేషించండి

జెకర్యా 13: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట యొకటి తియ్యబడును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 9:12

నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.