లేఖనాలను
అన్వేషించండి
జెకర్యా 7: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యముననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనుపరచుకొనుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 10:20
మోషే ఆ మాట విని ఒప్పుకొనెను.
దానియేలు 9:6
నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము.