Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 8 వచనము 30

1దినవృత్తాంతములు 9:36 ఇతని పెద్ద కుమారుడు అబ్దోను; సూరు కీషు బయలు నేరు నాదాబు

1దినవృత్తాంతములు 9:37 గెదోరు అహ్యో జెకర్యా మిక్లోతు తరువాత పుట్టినవారు.

1సమూయేలు 9:1 అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు.