Logo

ఎజ్రా అధ్యాయము 10 వచనము 13

ఎజ్రా 10:18 యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.

ఎజ్రా 10:19 వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.

ఎజ్రా 10:20 ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా

ఎజ్రా 10:21 హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,

ఎజ్రా 10:22 పషూరు వంశములో ఎల్యోయేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,

ఎజ్రా 10:23 లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,

ఎజ్రా 10:24 గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.

ఎజ్రా 10:25 ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,

ఎజ్రా 10:26 ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.

ఎజ్రా 10:27 జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.

ఎజ్రా 10:28 బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,

ఎజ్రా 10:29 బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు

ఎజ్రా 10:30 రామోతు, పహత్మోయాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,

ఎజ్రా 10:31 హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా

ఎజ్రా 10:32 షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా,

ఎజ్రా 10:33 హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ,

ఎజ్రా 10:34 బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు

ఎజ్రా 10:35 బెనాయా బేద్యా కెలూహు

ఎజ్రా 10:36 వన్యా మెరేమోతు ఎల్యాషీబు

ఎజ్రా 10:37 మత్తన్యా మత్తెనై యహశావు

ఎజ్రా 10:38 బానీ బిన్నూయి షిమీ

ఎజ్రా 10:39 షిలెమ్యా నాతాను అదాయా

ఎజ్రా 10:40 మక్నద్బయి షామై షారాయి

ఎజ్రా 10:41 అజరేలు షెలెమ్యా షెమర్యా

ఎజ్రా 10:42 షల్లూము అమర్యా యోసేపు

ఎజ్రా 10:43 నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు

ఎజ్రా 10:44 వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.

మత్తయి 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.

మత్తయి 7:14 జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.

యోబు 37:6 నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.