Logo

ఎజ్రా అధ్యాయము 10 వచనము 20

ఎజ్రా 2:37 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,

1దినవృత్తాంతములు 24:14 పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,

నెహెమ్యా 7:40 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును