Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 32 వచనము 45

ద్వితియోపదేశాకాండము 31:19 కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయులమీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.