లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 12: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 46:23

దాను కుమారుడైన హుషీము.

ఆదికాండము 49:17

దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

ద్వితియోపదేశాకాండము 33:22

దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.

1దినవృత్తాంతములు 9:15

బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,