లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 12: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 4:18

అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

1దినవృత్తాంతములు 4:39

వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి

యెహోషువ 15:58

హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు