లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 18: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" దావీదు సోబా రాజైన హదరెజెరుయొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహూకు వినబడెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 8:9
దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను.