లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 21: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 19:20

నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.

2సమూయేలు 24:12

నీవు పోయి దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా మూడు విషయములను నీ యెదుట పెట్టుచున్నాను; వాటిలో ఒక దానిని నీవు కోరుకొనినయెడల నేనది నీమీదికి రప్పించెదను.

1దినవృత్తాంతములు 21:18

యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా