లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 21: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతనికిచ్చెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 24:24
రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.
2సమూయేలు 24:25
అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను; యెహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను.