లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 3: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 8:2

ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును,

1దినవృత్తాంతములు 5:12

వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.