లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 5: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 8:2

అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,

1దినవృత్తాంతములు 3:22

షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.

1దినవృత్తాంతములు 5:11

గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.

సంఖ్యాకాండము 21:33

వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా