లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 5: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 5:10
సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
1దినవృత్తాంతములు 1:31
యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.
ఆదికాండము 25:15
హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
న్యాయాధిపతులు 6:33
మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదా నములో దిగగా
కీర్తనలు 83:6
గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును