లేఖనాలను
అన్వేషించండి
1కొరిందీయులకు 14: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1కొరిందీయులకు 14:13
భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను.
1దెస్సలోనీకయులకు 5:21
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.