లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 20: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును, గుఱ్ఱములకు గుఱ్ఱములను రథములకు రథములను లెక్కించి పోగుచేయుము; అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసినయెడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవిచేయగా అతడు వారు చెప్పినమాట విని ఆ ప్రకారము చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 10:3
దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు