లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 20: 37
క్రాస్-రిఫరెన్స్‌లు
" తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరచెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 20:35
అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞచేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు
నిర్గమకాండము 21:12
నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.